Asha Pasham Full Video Song || Care Of Kancharapalem Video Songs || Venkatesh Maha || Rana Daggubati

Share
Embed
  • Loading...
  • Published on:  Monday, November 5, 2018
  • Watch & Enjoy #AshaPasham Full Video Song From Care Of Kancharapalem Telugu Movie.Starring Subba Rao, Radha Besse, Mohan Bhagat, Praveena Paruchuri & Others .Music Composed by #SweekarAgasthi, Produced by Paruchuri Vijaya Praveena, MD and directed by #VenkateshMaha, Under the Banner of Paruchuri Vijaya Praveena Arts.Click here to share on Facebook- https://goo.gl/VMpsZBListen on Apple Music- https://goo.gl/MubGaF Audio also available on: JioSaavn- https://goo.gl/CzeENm Gaana- https://goo.gl/HFRbT2 Wynk- https://goo.gl/CzTjHG Spotify- https://goo.gl/wTV5m5 Song : Asha PashamMovie : Care Of KancharapalemBanner : Paruchuri Vijaya Praveena Arts Producer : Paruchuri Vijaya Praveena, MD Directed : Venkatesh Maha.Music: Sweekar AgasthiLyrics: VishwaSinger: Anurag KulkarniAdditional Vocals: Sweekar, DaminiProgrammers: SweekarTony, Live Rythms: ChiranjeeviAnil, Guitars: SweekarRec Engg: Anil ManiMix Engg: S ChandrasekharMastering Engg: ShamanthCast: Subba Rao, Radha Besse, Mohan Bhagat, Praveena Paruchuri & OthersMusic Label : Aditya Music.Set "Kalakatta Kali" as Caller TuneAirtel user dial "5432116581949"Idea user dial "5678910640296"BSNL user dial "56710640296"--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------Enjoy and stay connected with us!!►Subscribe us on Youtube: http://bit.ly/adityamusic►Like us on Facebbok: http://www.facebook.com/adityamusic►Follow us on Twitter: http://www.twitter.com/adityamusic►Follow us on Instagram: https://www.instagram.com/adityamusic...►Follow us on LinkedIn: http://bit.ly/2Pp6ze3►Circle us: https://plus.google.com/+adityamusicSUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:►For New Movies in HD: http://www.youtube.com/Adityamovies►For Songs with Lyrics: https://www.youtube.com/AdityaMusicNM...►For Devotional Songs: http://www.youtube.com/AdityaDevotional►For Kids Educational: http://www.youtube.com/AdityaKids→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - http://bit.ly/1B2EcJG→Latest Tollywood Lyric Video Songs - http://bit.ly/1Km97mg→Ever Green Classics - https://goo.gl/1fZEDy→Popular Jukeboxes - https://goo.gl/LNvAIo→Telugu Songs with Lyrics - https://goo.gl/7ZmgWT© 2018 Aditya Music India Pvt. Ltd.
  • Source: https://youtu.be/mJPEf7vWb6Q
Loading...

Comment

  • Siddhu Siddhardha

    Siddhu Siddhardha

     7 months ago +4006

    ఈ సినిమా ఎంత మంది కి ఇష్టం ఇక్కడ లైక్ చేయండి

  • basa raghu

    basa raghu

     5 months ago +1818

    E pata ishtamunte oka like vesukondi

  • Manaswini Madatha

    Manaswini Madatha

     5 months ago +1195

    ఆశ పాశం బందీ సేసేలే
    సాగే కాలం ఆడే ఆటేలే
    తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
    సేరువైనా సేదూ దూరాలే
    తోడౌతూనే ఈడే వైనాలే
    నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
    ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా
    ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
    లోలో లోలోతుల్లో ఏవిల్లో ఎద కొలనుల్లో
    నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి
    సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం
    దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
    పల్లటిల్లిపోయి నేవుంటే తీరేనా నీ ఆరాటం
    ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో
    నిశితంగా తెలిసేదెలా
    రేపేటౌనో తేలాలంటే, నీ ఉనికి ఉండాలిగా.
    ఓ...' ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా
    ఆశ పాశం బందీ సేసేలే
    సాగే కాలం ఆడే ఆటేలే
    తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
    ఏ జాడలో ఏమున్నదో
    క్రీనీడలా విధి వేచున్నదో
    ఏ ముడుపులో ఏం దాగున్నదో
    నీవొక తీర్చుకో నీ శైలిలో
    సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న
    లోకమంటె పెద్ద నాటకమే, తెలియకనే సాగే కధనం.
    నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని
    పక్కదారి బట్టి పోతుంటే, కంచికి నీ కధలే దూరం.
    నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా
    రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా
    ఓ...' ఆటు పోటు గుండె మాటుల్లోన... ఉంటున్నా

  • Shankiri Anil Goud

    Shankiri Anil Goud

     2 months ago +174

    రోజుకు ఒక్కసారి అన్నఇ పాట వినాలనిపిస్తుంది
    100 times చూసినవాలు like కొట్టండి

  • Shaik Nazeer

    Shaik Nazeer

     4 months ago +358

    నేను ఇంత వరకు ఈ సినిమా చూడలేదు ...
    కానీ ఈ పాట విన్న తరువాత ఎప్పుడు చూడాలి అనిపిస్తుంది..
    ఇంత అర్థం ఉన్న పాట రాసింది ఎవరో కానీ ఆయనకి నా పాదాభి వందనం

  • TIPARAPU SRIKANTH

    TIPARAPU SRIKANTH

     3 months ago +190

    ఎం పాటరా బాబు ఎన్ని సార్లు చూసినా విన్న మల్లీ చూడాలి మల్లీ వినాలి అనిపిస్తుంది....
    ఆ lyrics కు ఆ Singer కు దండం పెట్టాలి ...!!
    అనురాగ్ కులకర్నీ నువ్వు చించినవ్ అన్న....సంపేసినవ్ పో...?

  • Chinar verma

    Chinar verma

     3 months ago +266

    brathukulni cinimaga theste
    c/o kancharapalem
    ave brathukulni pataga cheste asha pasham

  • mahitha reddy toodi

    mahitha reddy toodi

     3 months ago +88

    Nen ekkuva e video ki comment cheyanu Kani e song assalu awesome💖 Telugu is. Great ✨✨

  • J K

    J K

     6 months ago +274

    రేపే టౌనొ తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా...❤❤

  • Triveni Chinni

    Triveni Chinni

     3 months ago +87

    Abbababba ami sahityam
    Anthaena telugu telugaaaa
    Deshabhasalandu telugu lessa😊😍😘

  • pubg kings

    pubg kings

     2 months ago +220

    who r watching this song in june 2k19

  • Chinna C RK

    Chinna C RK

     2 months ago +35

    The day june 1st, night time 12:08 AM.... till now 824 dislikes.. E song lo vuna artham kevalam mosalu, badhalu, avamanalu, kastalaku guriana variki mathrame artham avuthai... The lyrics revealing real colour of world.

  • Mani Mani

    Mani Mani

     5 months ago +58

    Anta mandiki istam e song❤❤❤❤

  • NS naresh

    NS naresh

     9 months ago +1548

    ఆశ పాశం బంధీ సేసేలే,
    సాగే కాలం ఆడే ఆటేలే,
    తీరా తీరం సేరే లోగానే ఏతీరౌనో...!
    సేరువైన సేదు దూరలే,
    తోడవుతోనే ఈడే వైనాలే,
    నీదో కాదో తేలే లోగానే ఏదేటౌనో...!
    ఆటు, పోటు, గుండె మాటుల్లోనా.. సాగేనా...!
    నిండుకున్నవేల మబ్బుకమ్ముకొచ్చి సిమ్మసికటెళ్ళి పోతుంటె,
    నీ గమ్యం గందరగోళం..!
    దిక్కుతోచకుండ తల్లడిల్లిపోతు వల్లటిల్లిపోయి నేవుంటె, తీరేనా నీ ఆరాటం..!
    ఏ హేతువు నుదిటి
    రాతల్ని మార్చిందో
    నిశితంగా తెలిసే..దెలా..?
    రేపే..టౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలి గా...!
    ఓ.. ఆటు, పోటు, గుండె మాటుల్లోనా.. సాగేనా...!
    సిక్కుముల్లుగప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్దనాటకమే
    తెలియకనే సాగే కథనం...!
    నీవు బెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదరిబట్టి పోతుంటే కంచికినీ కథలే దూరం...!
    నీ సేతుల్లో ఉంది
    సేతల్లో సూపించి
    ఎదురేగి సాగాలి గా...!
    రేపే..టౌనో తేలాలంటే నువ్వెదురుసూడాలి గా..!
    ఓ... ఆటు, పోటు, గుండె మాటుల్లోనా.. సాగేనా...!

  • Dandu Venu

    Dandu Venu

     3 months ago +58

    E song ki dislikes enti ra... Rip dislikers sachipondi 🙄

  • BAGADI VIKKI

    BAGADI VIKKI

     3 months ago +122

    I cannot type Telugu . But Im here to tell that our Telugu people should encourage these kind of movies .. isaw this movie . It's superb ..

  • kishan T kishan goud

    kishan T kishan goud

     3 months ago +75

    I'm addicted this song.
    I don't know why...
    Daily two times vinta ..

  • ASHOK GOUD PONNAM

    ASHOK GOUD PONNAM

     3 months ago +19

    2018 biggest movie..prathi okaru miss kakunda chudandiiii.....life antiii yantooo ardham avutundi

  • sanju panni

    sanju panni

     3 months ago +53

    Seriously this is one of best songs in world what a lyrics voice and video👌👏👍❤❤❤❤❤❤❤

  • Vamsi Krishna

    Vamsi Krishna

     3 months ago +74

    Perfect voice to the song.I definitely listen this song whenever I feel sad.